Silence Please Movie Promos || DevRaj Kumar || Roopesh Shetty || Aradhya Shetty | Filmibeat Telugu

2019-02-25 1

Silence Please theatrical trailer . directed by DevRaj Kumar. produced by Thummalapalli Ramasatyanarayana. music by Satheesh Aryan. starring, Roopesh Shetty, Aradhya Shetty.
#silenceplease
#Banglore
#kannada,
#nishabdha 2
#rupreshshetti
#aaradyashetti
#devarajkumar
#valluriramesh
#bhimavaram
#talkiesbanner

బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ ‘నిశ్శబ్ద-2’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సైలెన్స్ ప్లీజ్‘ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.